ఆధారం నీవేనయ్య యేసయ్య Lyrics - Telugu Worship Songs
| Singer | Telugu Worship Songs |
| Composer | Telugu Worship Songs |
| Music | Telugu Worship Songs |
| Song Writer | Telugu Worship Songs |
Lyrics
హల్లేలూయ హల్లేలూయ
ఆధారం నీవేనయ్య యేసయ్య ఆశ్రయము నీవేనయ్య,, 2,,*
నాకెవరు లేరు నాయేసయ్య -నాతోడు నీవే ఓయేసయ్య,, 2,,
ఒక సారి నన్ను ఓదార్చుమా -కృప చూపి నాబాధ గమనించుమా
1. నా అన్న వారే వెలివేసిరి-నన్ను కన్న వారే దూషించిరి,, 2,,-
ఒక్క సారి నన్ను ఓదార్చుమా,, 2,,
కృప చూపి నన్ను దివించుమా,, 2,,,, (ఆధారం నీవేనయ్య,,),
హాల్లేలూయ హాల్లేలూయ,, 4,,
2. నేనెటుపోయిన పరనిందలే నేనేమీ పలికిన పెదవీరుపులే,, 2,,
ఒక్క సారి నన్ను ఓదార్చుమా,, 2,,
కృప చూపి నన్ను రక్షించుమా,, 2,,,,,,,,,(ఆధారం నీవేనయ్య,,,,,
Post a Comment