Nee Udayakanthilo Lyrics - JOEL THOMAS RAJ & LILLAN CHRISTOPHER


Nee Udayakanthilo
Singer JOEL THOMAS RAJ & LILLAN CHRISTOPHER
Composer Dr.JK CHRISTOPHER
Music Dr.JK CHRISTOPHER
Song WriterJOEL THOMAS RAJ & LILLAN CHRISTOPHER

Lyrics

                                                    Nee Udayakanthilo


నీ ఉదయ కాంతిలో - నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య

1.నీ వాక్యపు వెలుగులో - నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన - నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే - నీ మహిమకై ప్రకాశించెద

2.ఏ జలమైనా ఏ జ్వాలైనా - నే భయముచెందను
విశ్వాసమే నా బలం - నీతోనే విజయము
మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు,
మరిఏదీ సాటిరాదయా ఆ ప్రేమను తలచి,
నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా

Nee Udayakanthilo Watch Video

Post a Comment