Na Chinni Prardhana Song Lyrics - Samy Pachigalla
| Singer | Samy Pachigalla |
| Composer | Aquila Angel Pachigalla |
| Music | STANLEY SAJEEV |
| Song Writer | Samy Pachigalla |
Lyrics నా చిన్ని ప్రార్ధన
నా చిన్ని ప్రార్ధనలు - నా చిన్ని కోరికలు
ఆలకించి ఒక్కొకటి తీర్చావు.. (2)
అడిగినవాటికంటే - ఊహించినదానికంటే..(2)
అధికముగా నన్ను దీవించవయ్యా...
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా... (2)
ఆలకించి ఒక్కొకటి తీర్చావు.. (2)
అడిగినవాటికంటే - ఊహించినదానికంటే..(2)
అధికముగా నన్ను దీవించవయ్యా...
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా... (2)
1. శాశ్వత ప్రేమ నాకు చూపిన్నవయ్యా
ప్రార్ధన శక్తీ నాకు నేర్పినావయ్యా (2)
కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దిన్నములను తీర్చిన్నావయ్యా (2)
2. క్రుంగియున్న నన్ను ధైర్యపరచిన్నవయ్యా
నిత్య జీవము నా కొసగినావయ్యా (2)
నా జీవితమును తృప్తిపరచిన్నవయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా (2)
ప్రార్ధన శక్తీ నాకు నేర్పినావయ్యా (2)
కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దిన్నములను తీర్చిన్నావయ్యా (2)
2. క్రుంగియున్న నన్ను ధైర్యపరచిన్నవయ్యా
నిత్య జీవము నా కొసగినావయ్యా (2)
నా జీవితమును తృప్తిపరచిన్నవయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా (2)
Post a Comment