ఈ లోక యాత్రలో |Ee Loka Yatralo song Lyrics Lyrics - ఈ లోక యాత్రలో


ఈ లోక యాత్రలో |Ee Loka Yatralo song Lyrics
Singer ఈ లోక యాత్రలో
Composer ఈ లోక యాత్రలో
Music ఈ లోక యాత్రలో
Song Writerఈ లోక యాత్రలో

Lyrics

Ee Loka Yatralo

ఈ లోక యాత్రలో నే సాగుచుండ
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు
అయినను క్రీస్తేసు నాతోడ నుండు
1.జీవిత యాత్ర ఎంతో కఠినము
ఘోరాంధకార తుఫానులున్నవి
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు
కాయువారెవరు రక్షించేదెవరు
2.నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా
అనుదినము నన్ను ఆధరించెదవు
నీతో ఉన్నాను విడువలేదనెడు
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను
3.తోడైయుండెదవు అంతము వరకు
నీవు విడువవు అందరు విడచినను
నూతన బలమును నా కొసగెదవు
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే



ఈ లోక యాత్రలో |Ee Loka Yatralo song Lyrics Watch Video

Post a Comment