మనలేనుగా - నీవేగా నా ధైర్యము
ఆటంకాలెన్నున్నా
అవమానాలెదురైనా
రక్షించే దైవంగా -
విశ్వాసం నీవేగా
నీవే కదా యేసయ్య -
ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
2. నీవే ప్రాణం - నీవే ధ్యానం - పలికే నా హృదయం
భారం మోసి -
బలమే నింపి - మలిచే నా గమనం చుక్కాని
నీవై దారే చూపే -
నా యేసయ్య అందాల లోకం
నీలో చూసా -
నా యేసయ్య ప్రతి చోటున
నీ సాక్షిగా జీవించే
నా భాగ్యము
నా జీవితపయనంలో -
బలహీన సమయంలో
ఓదార్చే దైవంగా -
నిలిచింది నీవేగా
నీవే కదా యేసయ్య -
ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
Post a Comment