Yevarikki Yevaru Lyrics - Evan Mark Ronald


Yevarikki Yevaru
Singer Evan Mark Ronald
Composer Bharat Mandru
Music Bharat Mandru
Song WriterEvan Mark Ronald

Lyrics

ఎవరికీ ఎవరు ఈలోకములో.. ఎంతవరకు మనకీబంధము. "2" 

ఎవరికి ఎవరు సొంతము... ఎవరికీ ఎవరు శాశ్వతము. "2". 

మన జీవితం ఒక యాత్ర -మనగమ్యమే ఆ యేసు- 

మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన"2" 

(1) తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్న0తవరకే.. 

అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్న0తవరకే. "2" 

"స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ 

స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ" నీ దనమున్నతవరకే"2"  "మన జీవితం" 

(2) ఈ లోకశ్రమలు ఈ ధేహమున్నoతవరకే... 

ఈ లోక సోదనలు క్రీస్తులో నిలేచెంత వరకే."2" 

యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ"2" 

కాదెన్నడు నీకు వ్యర్థం"2" "మన జీవితం"



Yevarikki Yevaru Watch Video

Post a Comment