నన్ను విడువక Lyrics - SAHUS PRINCE


నన్ను విడువక

నన్ను విడువక Is A Song By SAHUS PRINCE. Ice V Lyrics Are Penned By SATHISH KUMAR While Music Is Produced By CALVARY TEMPLE. Official Music Video Is Released On Official Channel.

నన్ను విడువక Lyrics

 



రచన: డా|| పి .సతీష్ కుమార్ గారు గానం: సాహస్ ప్రిన్స్ , అనూప్ రూబెన్స్ 

నను విడువక  

నన్ను విడువక - నాతో వస్తున్నా 

మరువక - దీవిస్తానన్నా 

 యేసయ్య నాతో ఉండగా - ఈ వత్సరమే ఓ .. పండగ 

హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా- హల్లేలూయా 

 చరణం:1 

 ప్రతి దినమూ ప్రతి క్షణమూ - ప్రాణంగా ప్రేమిస్తాడన్నా 

 ప్రతి పనిలో తోడుండి - ప్రతిఫలమే ఇస్తాడన్నా

 నీడైనా వీడిననూ - నావెంటే వుంటాడన్నా 

చేతులలో చెక్కుకొని - నిత్యము నన్ను గమనించే... ॥యేసయ్య ...

॥ చరణం: 2 

 అపజయమే లేకుండా - విజయమునే ఇస్తాడన్నా 

 అడ్డులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా 

ఆపదలు ఎన్నున్నా – అన్నీ అణిచి వేస్తాడన్నా 

 శత్రువులే లేచిననూ నా పక్షమున పోరాడే... ॥యేసయ్య ...॥


 



నన్ను విడువక Song Information

Song Name SAHUS PRINCE
Film/Album నన్ను విడువక
Language TELUGU
Singer SAHUS PRINCE
Lyrics By SATHISH KUMAR
Composer ANUP RUBENS
Produce By CALVARY TEMPLE
Genre MELODY
Release Date JANUARY 5 2025

నన్ను విడువక Music Video

Post a Comment