ప్రేమా పూర్ణుడా song lyrics penned by JOHN WESLY, music composed by Pranam Kamlakhar, and sung by JOHN WESLY,RAMESH,ABRAHAM from the movie ప్రేమా పూర్ణుడా .
![ప్రేమా పూర్ణుడా song lyrics](https://img.youtube.com/vi/qRLEkv6VhiA/maxresdefault.jpg)
Song Name | ప్రేమా పూర్ణుడా |
Singer | JOHN WESLY,RAMESH,ABRAHAM |
Music | Pranam Kamlakhar |
Lyricst | JOHN WESLY |
Movie | ప్రేమా పూర్ణుడా |
ప్రేమా పూర్ణుడా Song lyrics
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
" నా తోడు "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
" నా తోడు "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
"నా తోడు "
Watch ప్రేమా పూర్ణుడా Song Video
ప్రేమా పూర్ణుడా song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This ప్రేమా పూర్ణుడా song is from this ప్రేమా పూర్ణుడా movie.
JOHN WESLY,RAMESH,ABRAHAM is the singer of this ప్రేమా పూర్ణుడా song.
This ప్రేమా పూర్ణుడా Song lyrics is penned by JOHN WESLY.
Post a Comment