NEEVE NEEVE song lyrics penned by Joshua Shaik, music composed by Pranam Kamlakhar, and sung by Haricharan, Sawai Bhatt from the movie NEEVE NEEVE.


NEEVE NEEVE song lyrics
Song NameNEEVE NEEVE
Singer Haricharan, Sawai Bhatt
Music Pranam Kamlakhar
LyricstJoshua Shaik
Movie NEEVE NEEVE

NEEVE NEEVE Song lyrics

నీవే నీవే నీవే మా ప్రాణం
యేసు నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య  

1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపీ కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయ

నిను పోలి ఇలలోన - ఒకరైన కనరారే    
నివు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా
విలువైన వరమేగా  - నివు చూపే అనురాగం
కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే

నీ ప్రియ స్నేహం - ఆనందం  
కొలుతుము నిన్నే ఆద్యంతం

2. ఊహకు మించిన నీ ఘన కార్యం  - ఉన్నతమైన నీ బహుమానం  
నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య

కలనైనా అలలైనా  - వెనువెంటేనిలిచావు
కరువైనా కొరతైనా  - కడదాకా నడిచావు  
ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు
ఎనలేని దయ చూపే - బలమైన నామమే

నీ ఘన నామం - మా ధ్యానం
కొలుతుము నిన్నే ఆద్యంతం

Watch NEEVE NEEVE Song Video

NEEVE NEEVE song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This NEEVE NEEVE song is from this NEEVE NEEVE movie.

Haricharan, Sawai Bhatt is the singer of this NEEVE NEEVE song.

This NEEVE NEEVE Song lyrics is penned by Joshua Shaik.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment