ఇశ్రాయేలుకాధారుడా ISRAYELUKADHARUDAA song lyrics penned by Bro.D.Ratna Babu, music composed by Bro.Pradeep Sagar, and sung by Bro.P.Prabhakar from the movie ఇశ్రాయేలుకాధారుడా ISRAYELUKADHARUDAA.


ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA song lyrics
Song Nameఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA
SingerBro.P.Prabhakar
Music Bro.Pradeep Sagar
LyricstBro.D.Ratna Babu
Movie ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA

ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA Song lyrics

పల్లవి : ఇశ్రాయేలుకాధారుడా -  యేసయ్య
నిత్యం నిన్నే కొలుతును నా యేసయ్య
నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా 
ఏమున్నా లేకున్నా నిను విడువను యేసయ్య

1.శత్రుసమూహములు  ముట్టడివేయగా 
ఆపద సమయములు ఆవరించగా
యుద్ధము చేయుటకు మాశక్తి చాలక 
రాజుల రాజైన నీ వైపు చూడగా
యుద్ధమునాదన్నావే విజయము మాకిచ్చావే 
  అభయము నేనన్నావే  ఆశ్రయము నీవైనావే.   "నా కున్న ఏకైక “

2.నా అన్నవారే నన్ను నిందించగా 
శ్రమలు వేదనలు వెన్నంటి రాగా
 చేయని తప్పులకు నిందలు  పొందగా  
 పొందిన మేలులు ఎందరో మరువగా
 తోడుగా నిలిచావు నీ కృపలను  చూపావు 
   ఉన్నత మేలులతో బహుగా దీవించావు    "నాకున్న ఏకైక"


3.వ్యాధిబాధలు క్రుంగదీసిన 
 ప్రాణ భీతి  ననువెంటాడిన
 అవేదనలతో నేతల్లడిల్లగా 
 ఆదరణ లేక నే అలసిపోగా
    కరునతో సంధించావు  నా కన్నీటిని తుడిచావు 
        నీ కమ్మని కౌగిట దాచి - నా కలతలను తీర్చావు   "నాకున్న ఏకైక

Watch ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA Song Video

ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA song is from this ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA movie.

Bro.P.Prabhakar is the singer of this ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA song.

This ఇశ్రాయేలుకాధారుడా - ISRAYELUKADHARUDAA Song lyrics is penned by Bro.D.Ratna Babu.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment