కనులే చూసే || KANULE CHUSE || song lyrics penned by A R Steven son , music composed by Linus Madiri, and sung by Akshaya Praveen from the movie కనులే చూసే || KANULE CHUSE || .


కనులే చూసే || KANULE CHUSE ||  song lyrics
Song Nameకనులే చూసే || KANULE CHUSE ||
Singer Akshaya Praveen
Music Linus Madiri
Lyricst A R Steven son
Movie కనులే చూసే || KANULE CHUSE ||

కనులే చూసే || KANULE CHUSE || Song lyrics

కనులే చూసే ఈ సృష్టే నీదనీ
నీవు లేకుండా ఏ చోటే లేదనీ 
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని
   నాలో ఉండగోరినావే
   నను నీ గుడిగా మార్చినావే 
నన్నింతగ కరుణించావే
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఎలా నిన్ను పొగడాలయ్యా

1.అద్బుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే 
జరిగించిన కార్యములు
నా ఆలోచనకందవే
నీ దృష్టిలో ఉన్నానయ్యా
నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా 
అంతా నీ దయే యేసయ్యా


2.సాయముకోరగ నిను చేరిన
ఏ బలహీనతను చూడవే 
గతకాలపు శాపాలను 
నా వెంటను రానీయవే 
సాధనే నేర్పావయా 
సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా
ఘనముగ నన్ను మార్చావయా

3. నీ చేతిపని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే 
స్తోత్రమే కోరావయ్యా
కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా
సేవలో సాగిపోతానయ్యా

Watch కనులే చూసే || KANULE CHUSE || Song Video

కనులే చూసే || KANULE CHUSE || song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This కనులే చూసే || KANULE CHUSE || song is from this కనులే చూసే || KANULE CHUSE || movie.

Akshaya Praveen is the singer of this కనులే చూసే || KANULE CHUSE || song.

This కనులే చూసే || KANULE CHUSE || Song lyrics is penned by A R Steven son .

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment