గగనము చీల్చుకొని song lyrics penned by HOSANNA MINISTRIES, music composed by Pranam Kamlakhar, and sung by Pas.FREDDY PAUL from the movie గగనము చీల్చుకొని.


గగనము చీల్చుకొని song lyrics
Song Nameగగనము చీల్చుకొని
SingerPas.FREDDY PAUL
Music Pranam Kamlakhar
LyricstHOSANNA MINISTRIES
Movie గగనము చీల్చుకొని

గగనము చీల్చుకొని Song lyrics

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా "2"
నిన్ను చూడాలని ( నిన్ను చేరాలని "4")
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది "3"
"గగన"

1.నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది "2"
పవిత్రురాలైన కన్యకగా 
నీ యెదుట నేను నిలిచెదను "2"
నీ కౌగిలిలో నేను విశ్రమింతును "2"
"గగన"

2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది "2"
కలంకములేని వధువునై 
నిరీక్షణతో నిన్ను చేరెదను "2"
యుగయుగాలు నీతో ఏలెదను "2"
"గగన"

3.నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది "2"
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో "2"
సీయోనులో నీతో నేనుందును "2"

Watch గగనము చీల్చుకొని Song Video

గగనము చీల్చుకొని song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This గగనము చీల్చుకొని song is from this గగనము చీల్చుకొని movie.

Pas.FREDDY PAUL is the singer of this గగనము చీల్చుకొని song.

This గగనము చీల్చుకొని Song lyrics is penned by HOSANNA MINISTRIES.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment