Pelli Kuthuru song lyrics penned by Sayaram Gattu, music composed by Prasanth Penumaka, and sung by Sreshta Karmoji from the movie Pelli Kuthuru.


Pelli Kuthuru song lyrics
Song NamePelli Kuthuru
SingerSreshta Karmoji
Music Prasanth Penumaka
LyricstSayaram Gattu
Movie Pelli Kuthuru

Pelli Kuthuru Song lyrics

అందమయిన మనసుకు - నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు - నిలువెత్తున ప్రతిరూపం -2 
హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు
దేవుని పలుకులే నింపెను నా ఆశలు -2 (అంద) 

ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు
రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు -2 
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం
రుతులాగా కలిసిపోవడం నాకున్న గుణం  - 2  (అంద)  

శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను
నీతిమంతుడయినా యోసేపు కై కాచుకొని ఉన్నాను  -2 
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము
పొందుకున్న మారు మనసే,  నా అందము - 2 (అంద)  

అమ్మ నాన్నల నుండి నేను, ప్రార్థన పలుకులు నేర్చాను
నా తొడబుట్టిన వారి తోని, అనుబంధాలే ఎరిగాను - 2 
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధు ఘనం 
కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం -2 (అంద)

Watch Pelli Kuthuru Song Video

Pelli Kuthuru song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Pelli Kuthuru song is from this Pelli Kuthuru movie.

Sreshta Karmoji is the singer of this Pelli Kuthuru song.

This Pelli Kuthuru Song lyrics is penned by Sayaram Gattu.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment