NEE PREMALO PRAYAANAME song lyrics penned by Joshua Shaik, music composed by KAMALAKAR, and sung by Yasaswi Kondepudi from the movie NEE PREMALO PRAYAANAME.


NEE PREMALO PRAYAANAME song lyrics
Song NameNEE PREMALO PRAYAANAME
SingerYasaswi Kondepudi
Music KAMALAKAR
Lyricst Joshua Shaik
Movie NEE PREMALO PRAYAANAME

NEE PREMALO PRAYAANAME Song lyrics

నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే 
నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం 
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా 
సదా నిన్ను కొనియాడనా 
నీ ప్రేమలో ప్రయాణమే-నీ బాటలో ప్రభాతమే 
ప్రేమామయా నా యేసయ్య-నా ప్రాణమే నీవేనయా 

1.నీ మాటలే వెన్నంటే సాగెనే 
విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే 
ప్రతీ మలుపు నీ సాక్ష్యమే 
ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే 
సహించేటి నీ ప్రేమతో
మన్నించేటి నా దైవమా 
కన్నీటిలో కష్టాలలో 
నడిపించె నీ వాక్యమే 
దయామయా-కృపామయా
నీవే సదా తోడుగా 
నా త్రోవలో నీడగా 

2.నీ స్నేహమే వరించే సొంతమై 
మదిలో నీ స్వరం వసించే దీపమై 
ఎన్నెన్నో తరంగాలలో 
కృంగించేటి గాయాలలో 
నిన్నే కోరే నా వేదన 
నిన్నే చేరే నా ప్రార్ధన 
చుక్కానివై సహాయమై 
దరి చేర్చే నీ ప్రేమతో 
దయామయా-కృపామయా 
నీ ప్రేమయే చాలయా 
నా గమ్యమే నీవయా

Watch NEE PREMALO PRAYAANAME Song Video

NEE PREMALO PRAYAANAME song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This NEE PREMALO PRAYAANAME song is from this NEE PREMALO PRAYAANAME movie.

Yasaswi Kondepudi is the singer of this NEE PREMALO PRAYAANAME song.

This NEE PREMALO PRAYAANAME Song lyrics is penned by Joshua Shaik.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment