Daiva Pranalika - దైవ ప్రణాళిక song lyrics penned by hosanna ministries' , music composed by KAMALAKAR, and sung by john wesly from the movie Daiva Pranalika - దైవ ప్రణాళిక .

Song Name | Daiva Pranalika - దైవ ప్రణాళిక |
Singer | john wesly |
Music | KAMALAKAR |
Lyricst | hosanna ministries' |
Movie | Daiva Pranalika - దైవ ప్రణాళిక |
Daiva Pranalika - దైవ ప్రణాళిక Song lyrics
నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని "2" అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు "2" నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా "నా" 1.యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాందకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు "2" నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా "నా హృదయ" 2.నాలో ఉన్నది విశ్వాసవరము తోడైఉన్నది వాగ్ధానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిసెగా "2" ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా "నా హృదయ" 3.స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట "2" సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణడా "నా హృదయ"
Watch Daiva Pranalika - దైవ ప్రణాళిక Song Video
Daiva Pranalika - దైవ ప్రణాళిక song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Daiva Pranalika - దైవ ప్రణాళిక song is from this Daiva Pranalika - దైవ ప్రణాళిక movie.
john wesly is the singer of this Daiva Pranalika - దైవ ప్రణాళిక song.
This Daiva Pranalika - దైవ ప్రణాళిక Song lyrics is penned by hosanna ministries' .
Post a Comment