మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం song lyrics penned by hosanna ministries' , music composed by KAMALAKAR, and sung by john wesly from the movie మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం.


మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం song lyrics
Song Nameమదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం
Singerjohn wesly
Music KAMALAKAR
Lyricsthosanna ministries'
Movie మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం

మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం Song lyrics

మదిలోన నీరూపం-నీనిత్యసంకల్పం 
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ 
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము
వర్ణించలేనుస్వామీ - నీ గొప్పకార్యాలను 
నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా

ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై 
నడిపించుచున్ననేర్పరీ 
అలుపెరుగనిపోరాటాలే-ఊహించని ఉప్పెనలై 
ననునిలువనీయ్యని వేళలో 
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా 
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై 
తడికన్నులనే తుడిచిననేస్తం-ఇలలోనీవే కదా!యేసయ్యా

నిరంతరం నీసన్నిధిలో-నీఅడుగుజాడలలోనే 
సంకల్పదీక్షతో సాగెదా 
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై 
ఆశయాలదిగా నడిపెనే
నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి 
నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా!యేసయ్యా

విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు 
ఆ గడియవరకు విడువకూ 
నేవేచియున్నాను నీరాక కోసమే
శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా 
నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా!యేసయ్యా

Watch మదిలోన నీరూపం-నీనిత్యసంకల్పం Song Video

మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం song is from this మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం movie.

john wesly is the singer of this మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం song.

This మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం Song lyrics is penned by hosanna ministries' .

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment