యెహోవా నీ నామము ఎంతో బలమైనది song lyrics penned by Rev. David Kurakula, music composed by JK Christopher, and sung by Bro VincentJoel from the movie యెహోవా నీ నామము ఎంతో బలమైనది.


యెహోవా నీ నామము  ఎంతో బలమైనది song lyrics
Song Nameయెహోవా నీ నామము ఎంతో బలమైనది
SingerBro VincentJoel
Music JK Christopher
LyricstRev. David Kurakula
Movie యెహోవా నీ నామము ఎంతో బలమైనది

యెహోవా నీ నామము ఎంతో బలమైనది Song lyrics

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది "యెహోవా"

మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"

నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"

సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"

చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"

పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"

మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"

Watch యెహోవా నీ నామము ఎంతో బలమైనది Song Video

యెహోవా నీ నామము ఎంతో బలమైనది song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This యెహోవా నీ నామము ఎంతో బలమైనది song is from this యెహోవా నీ నామము ఎంతో బలమైనది movie.

Bro VincentJoel is the singer of this యెహోవా నీ నామము ఎంతో బలమైనది song.

This యెహోవా నీ నామము ఎంతో బలమైనది Song lyrics is penned by Rev. David Kurakula.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment