నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము song lyrics penned by Joel Kodali , music composed by JK Christopher , and sung by Nissy John from the movie నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము.
![<b>నా బ్రతుకు దినములు<b></b></b> లెక్కింప నేర్పుము song lyrics](https://img.youtube.com/vi/XvO_Isz2mvA/maxresdefault.jpg)
Song Name | నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము |
Singer | Nissy John |
Music | JK Christopher |
Lyricst | Joel Kodali |
Movie | నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము |
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Song lyrics
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం
Watch నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Song Video
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము song is from this నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము movie.
Nissy John is the singer of this నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము song.
This నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Song lyrics is penned by Joel Kodali .
very good
ReplyDeletethank u
DeletePost a Comment