నూతనమైనది నీ వాత్సల్యము song lyrics penned by Ps.Dasari Sundeep, music composed by JK Christopher, and sung by Lillian christopher from the movie నూతనమైనది నీ వాత్సల్యము.
![నూతనమైనది నీ వాత్సల్యము song lyrics](https://img.youtube.com/vi/7M4yRJPbwaA/maxresdefault.jpg)
Song Name | నూతనమైనది నీ వాత్సల్యము |
Singer | Lillian christopher |
Music | JK Christopher |
Lyricst | Ps.Dasari Sundeep |
Movie | నూతనమైనది నీ వాత్సల్యము |
నూతనమైనది నీ వాత్సల్యము Song lyrics
నూతనమైనది నీ వాత్సల్యము.. ప్రతి దినము నన్ను దర్శించేను ఏడాబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2|| సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామమును||2|| గడచిన కాలమంత నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత నీ కృపలోన నన్ను దాచేదవు ||2|| విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2|| ||సన్నుతించెదను|| నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2| మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2|| ||సన్నుతించెద|| నీ రెక్కలక్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు||2|| ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు||2|| ||సన్నుతించెదను||
Watch నూతనమైనది నీ వాత్సల్యము Song Video
నూతనమైనది నీ వాత్సల్యము song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This నూతనమైనది నీ వాత్సల్యము song is from this నూతనమైనది నీ వాత్సల్యము movie.
Lillian christopher is the singer of this నూతనమైనది నీ వాత్సల్యము song.
This నూతనమైనది నీ వాత్సల్యము Song lyrics is penned by Ps.Dasari Sundeep.
Post a Comment