అంజలి ఘటియించినాము song lyrics penned by K Yohan Babu, music composed by Pranam Kamlakhar , and sung by Haricharan from the movie అంజలి ఘటియించినాము.
![అంజలి ఘటియించినాము song lyrics](https://img.youtube.com/vi/h__-R0nWFak/maxresdefault.jpg)
Song Name | అంజలి ఘటియించినాము |
Singer | Haricharan |
Music | Pranam Kamlakhar |
Lyricst | K Yohan Babu |
Movie | అంజలి ఘటియించినాము |
అంజలి ఘటియించినాము Song lyrics
అంజలి ఘటియించినాము అందరి మనసులలోని చీకటుల హరియించి తరియింప చేయగా నీ సుందర పదములముందర మేమందరము యేసు... అంజలి ఘటియించినాము... వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగ దాని భావమే మరచితిమి ఆచారముగా ఆలయమేగితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి తుదకు వాక్యము నీవని ఎరిగితిమి నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు అంజలి ఘటియించినాము... వేదనలో నీ వేదమునే తలచి వేడుకలో నీ నామమే మరచి స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి విలపించి తలవంచి అంజలి ఘటియించినాము... పాపాప పద పాపాప పద పాపాప పమపమగరిసరిగమ పాపామపదపా పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా సరిగమపమగరిసానిదపమా గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప సరిగ సరి గమపమ సరిగ సరి గమపమ రిగమరి గమపదని రిగమరి గమపదని తధీమ్ త తకిట తఝo త తఝణు తక తకిట తకధిమిత తక ఝణుత సరిగమ పమగరి గమపద నిదపమ పదనిసరిగమపమగరిసనిదపమ మాపదనిస గామపదని రీగామపద సారిగమదప మగరి సగరి గమ గమప గమపదని గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా మపదనిసా మపదనిసా మపదనిసా
Watch అంజలి ఘటియించినాము Song Video
అంజలి ఘటియించినాము song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This అంజలి ఘటియించినాము song is from this అంజలి ఘటియించినాము movie.
Haricharan is the singer of this అంజలి ఘటియించినాము song.
This అంజలి ఘటియించినాము Song lyrics is penned by K Yohan Babu.
Post a Comment