సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము song lyrics penned by Pastor A Moses, music composed by Joshuua , and sung by Nissy john from the movie సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము .
![సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము song lyrics](https://img.youtube.com/vi/4MHUkTp5Dic/maxresdefault.jpg)
Song Name | సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము |
Singer | Nissy john |
Music | Joshuua |
Lyricst | Pastor A Moses |
Movie | సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము |
సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము Song lyrics
సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము -2
సాగిలపడి ఆరాధింతును నిను
సమర్పణ హృదయముతో-2
మృత్యుంజయుడా నీ కృప నా మీద
విడదీయాలెనOత బలమైనది-2
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య (
1.సత్య స్వరూప నీ ముఖ దర్శనము
చూచి సంబరపడిపోతిని -2
అల్పుడనని అవమానించక నను
ముద్రించెను స్వీకృతపుత్రత్ముడా.
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య-2
2.శాంతిశ్వరూప నా శ్రమలన్నిటిలో
నను ధైర్య పరచితివి-2
మనుషులు చేసిన కీడు కొంచెమే
నీ దీవెన ప్రతిగా రెట్టింపాయెను-2
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య.2
3.ప్రేమ స్వరూప పచ్చికగల చోట్ల
నను సెద తిర్చితివి-2
బలహీనుడనని పరునిగా ఎంచక
నను నీలో నిలిపినది నీ బంధమే
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య
Watch సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము Song Video
సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము song is from this సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము movie.
Nissy john is the singer of this సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము song.
This సమాధాన కర్తా నీకే స్తోత్రము జీవ ప్రదాత నీకే స్తోత్రము Song lyrics is penned by Pastor A Moses.
Post a Comment