నీతో గడిపే ప్రతి క్షణము song lyrics penned by MJyothi Raju, music composed by JYOTHIRAJ TEAM, and sung by M Jyothi Raju from the movie నీతో గడిపే ప్రతి క్షణము.
![నీతో గడిపే ప్రతి క్షణము song lyrics](https://img.youtube.com/vi/hVYuSjGowS8/maxresdefault.jpg)
Song Name | నీతో గడిపే ప్రతి క్షణము |
Singer | M Jyothi Raju |
Music | JYOTHIRAJ TEAM |
Lyricst | MJyothi Raju |
Movie | నీతో గడిపే ప్రతి క్షణము |
నీతో గడిపే ప్రతి క్షణము Song lyrics
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్ ||
Watch నీతో గడిపే ప్రతి క్షణము Song Video
నీతో గడిపే ప్రతి క్షణము song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This నీతో గడిపే ప్రతి క్షణము song is from this నీతో గడిపే ప్రతి క్షణము movie.
M Jyothi Raju is the singer of this నీతో గడిపే ప్రతి క్షణము song.
This నీతో గడిపే ప్రతి క్షణము Song lyrics is penned by MJyothi Raju.
Post a Comment