మాకు జన్మనిచ్చావు song lyrics penned by Rev Dr Paul Emmanuel, music composed by Enoch jagan, and sung by Paul Emmanuel, Nissy Paul from the movie మాకు జన్మనిచ్చావు.


మాకు జన్మనిచ్చావు song lyrics
Song Nameమాకు జన్మనిచ్చావు
Singer Paul Emmanuel, Nissy Paul
Music Enoch jagan
LyricstRev Dr Paul Emmanuel
Movie మాకు జన్మనిచ్చావు

మాకు జన్మనిచ్చావు Song lyrics

మాకు జన్మనిచ్చావు - నీలో జతపరిచావు 
మాకు బ్రతుకు నిచ్చావు -  నీలో బలపరిచావు  "2"

నీ ఉన్నతమైన పిలుపునకు -  అర్హులుగా చేశావు 
నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునుఇచ్చావు  "2"

 మహిమ నీకే - ఘనత నీకే  
 స్తుతులు నీకే - మా సర్వము నీకే దేవా   "2"

కుటుంబాలు వేరైనా -  మమ్మును ఐక్యపరిచి 
నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు
ప్రాంతాలు వేరైనా - నీ చిత్తమైన స్థలమున చేర్చి 
దివ్యమైన పరిచర్య - జరిగించుచున్నావు    "2"

 మరువమయా నీవు మాయెడ 
 చేసిన మేలులన్నిటిని 
 నెరవేర్తుమయా నీవు మా యెడ
 కలిగిన ఆశలన్నిటిని   "2"
                                                                      " మహిమ నీకే "

 మా జీవితాలను ఆశీర్వదించావు - 
 అనేకులకు దీవెనగా ఉండ భాగ్యం ఇచ్చావు
 మేము ఉన్నంత కాలం - 
 నీ కాడి మోయుచు ఒకరినొకరు 
 ప్రోత్సాహంతో నిన్ను పోలి నడిచెదమ్    "2"   
      
  ఆత్మీయమైన - ప్రేమను పంచే 
  కుటుంబమునిచ్చావు 
  ఈ  మా కుటుంబము ద్వారా 
  ఎల్లప్పుడూ - మహిమ కలుగును గాక!  

  ఆత్మీయమైన - ప్రేమను పంచే 
  సంఘమును ఇచ్చావు 
  ఈ మా సంఘము ద్వారా 
  ఎల్లప్పుడూ మహిమ కలుగు గాక!  ... నీకే మహిమ కలుగును గాక!
                                                                                                      " మహిమ నీకే 

Watch మాకు జన్మనిచ్చావు Song Video

మాకు జన్మనిచ్చావు song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This మాకు జన్మనిచ్చావు song is from this మాకు జన్మనిచ్చావు movie.

Paul Emmanuel, Nissy Paul is the singer of this మాకు జన్మనిచ్చావు song.

This మాకు జన్మనిచ్చావు Song lyrics is penned by Rev Dr Paul Emmanuel.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment