పదములు చాలని ప్రేమ ఇది song lyrics penned by Jyothiraju,, music composed by J.K.Christopher, and sung by Bro. Philip from the movie పదములు చాలని ప్రేమ ఇది.


పదములు చాలని ప్రేమ ఇది song lyrics
Song Nameపదములు చాలని ప్రేమ ఇది
SingerBro. Philip
Music J.K.Christopher
LyricstJyothiraju,
Movie పదములు చాలని ప్రేమ ఇది

పదములు చాలని ప్రేమ ఇది Song lyrics

పల్లవి:
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ ||పదములు||


నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||

మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

Watch పదములు చాలని ప్రేమ ఇది Song Video

పదములు చాలని ప్రేమ ఇది song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This పదములు చాలని ప్రేమ ఇది song is from this పదములు చాలని ప్రేమ ఇది movie.

Bro. Philip is the singer of this పదములు చాలని ప్రేమ ఇది song.

This పదములు చాలని ప్రేమ ఇది Song lyrics is penned by Jyothiraju,.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment