అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము song lyrics penned by John wesly, music composed by Kamalakar, and sung by John Wesley Ramesh, Abraham from the movie అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము.


అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము song lyrics
Song Nameఅతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
SingerJohn Wesley Ramesh, Abraham
Music Kamalakar
LyricstJohn wesly
Movie అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Song lyrics

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2)

నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను నడిపించగా

జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా   (అతి పరిశుద్ధుడా)

1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా – ఉన్నతమైన

నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)

ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం  (2)

నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2)   (అతి పరిశుద్ధుడా)

2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని – గడిచిన కాలం

సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)

కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా  (2)

నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2)  (అతి పరిశుద్ధుడా)

3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక – శోధనలెన్నో

ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)

ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)

నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి (2)  (అతి పరిశుద్ధుడా

Watch అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Song Video

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము song is from this అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము movie.

John Wesley Ramesh, Abraham is the singer of this అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము song.

This అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Song lyrics is penned by John wesly.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment